మార్చి తెల్లవారుజామున 4.30 నుంచి 6 గంటలోపు శ్రీశైల ఆలయంలో దర్శనాలు ఉంటాయి..
తిరిగి రాత్రి 9 గంటలకు దర్శనాలు ప్రారంభమయి 10 గంటల వరకు ఉంటాయి
మార్చి 3 న ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 9 గం.ల వరకు
శ్రీశైల దేవస్థానం దర్శనాలు నిలిపివేయడం జరుగుతుంది అన్ని ఉప ఆలయాలతో పాటు
స్వామి అమ్మవారి దర్శనాలు నిలిపివేయడం జరుగుతుంది గ్రహణ అనంతరం సంప్రోక్షణ వివిధ కార్యక్రమాల అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభించడం జరుగుతుంది..
గ్రహణ కాలం 3 గంటల 28 నిమిషాలు పాటు ఉన్నది
గ్రహణం మధ్యాహ్నం 3.20 కి మొదలై.. సాయంత్రం 6.48 కి ముగుస్తుంది
గ్రహణ కాలం అత్యంత పుణ్య కాలం.. ఈ సమయంలో చేసే జపాలు దానాలు ఎన్నోరేట్ల ఫలితాన్ని కలిగిస్తాయి..
సాత్విక మంత్రాలు మినహాయించి మిగతా మంత్రాలు చేస్కోవాలి
అలాగే గ్రహణ కాలంలో పవిత్ర పాతాళ గంగ నదిలో స్నానం చేయడం అత్యున్నత ఫలితాన్ని కలిగిస్తుంది••£

0 కామెంట్‌లు