మంత్రి పొంగులేటిని కలిసిన జర్నలిస్టు యూనియన్ నాయకులు

 బ్రేకింగ్ 


ఖమ్మం 


ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి కి వినతిపత్రం ఇచ్చిన టి డబ్ల్యూ జే యు ఐజేయు బృందం...



యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు-మంత్రి పొంగులేటి


అక్రిడేషన్ వెబ్ సైట్ ను సరళీకరణ చేస్తాం...


అక్రిడేషన్ల గడువు మరో నెల పొడిగింపు....


అర్హులందరికీ అక్రిడేషన్ ఇస్తాం...


ఐజేయు నేతలకు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview