ఐపీఎస్ సునీల్ నాయక్ కేసు కీలక మలుపు






ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు


సునీల్ నాయక్‌పై వేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను విత్‌డ్రా చేసుకున్న పోలీసులు


గుంటూరు కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప‌లేక నీళ్లు నమిలార‌ని న్యాయ నిపుణుల్లో చ‌ర్చ‌


తొలుత సునీల్ నాయక్‌పై ఎన్ బి డబ్ల్యూ జారీ చేయాలంటూ స్పెషల్ మొబైల్ కోర్టును ఆశ్రయించిన పోలీసులు


ఆల్రెడీ అరెస్టు చేశాక ఎన్.బి.డబ్ల్యూ వారెంట్ కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం


న్యాయస్థానం ప్రశ్నలతో ఖంగుతిన్న ప్రభుత్వ న్యాయవాదులు, ఏపీ పోలీసులు


నాన్ బెయిలబుల్ వారెంట్‌ను విత్ డ్రా చేసుకున్న పోలీసులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview