ఏబీఎన్ రమేష్ నీ పరామర్శించిన మడత

 


ఏబీఎన్ రమేష్ ను పరామర్శించిన మడత

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఏబీఎన్ ఛానల్ రిపోర్టర్ బొమ్మ గాని రమేష్ గౌడ్ ను పరామర్శించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్... గత కొంతకాలంగా కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రమేష్ ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview