కలెక్టర్ వస్తేనే అందరూ సిబ్బంది పని చేస్తారా!!

 





కలెక్టర్ వచ్చినప్పుడు సిబ్బంది మొత్తం దర్శనమిస్తారా 

కలెక్టర్ వచ్చి వెళ్లిన మరుసటి రోజు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయా!!

ఇది ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి!!!

ఇల్లందు ,అక్షిత మీడియా;-

ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా ఇక్కడ సిబ్బంది మాత్రం నువ్వు ఒక రోజు నేను ఒక రోజు అన్న విధంగా వారి విధానం నడుస్తుంది అంటానికి నిదర్శనమే నిన్న కలెక్టర్ వచ్చినప్పుడు కనిపించిన సిబ్బంది నేడు కనిపించకపోవడం వెనక అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమా అంటే అవును అన్న సమాజమే ప్రధానంగా వినిపిస్తుంది, ఒకపక్క సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు గురవుతుంటే అధికారులు మాత్రం నువ్వు ఒక రోజు నేను ఒక రోజు అన్న విధంగా పంచుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు అంటానికి ఎటువంటి అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ దీనిపై మరొకసారి విచారణ జరిపి విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆవేదనతో బాధతో విజ్ఞప్తి చేస్తున్న రోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరిన్ని ప్రజాయుత కార్యక్రమాలతో ప్రజల సమస్యలు వెలుగులకు తీసుకురావటనికి అన్ని విధాలుగా ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ మీ అక్షిత మీడియా యాజమాన్యం,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview