సీఎం ఇల్లు ముట్టడికి వెళుతున్న తెలంగాణ ఉద్యమకారుల అరెస్టు



 సీఎం ఇల్లు ముట్టడి కి వెళ్లకుండా ముందస్తు అరెస్ట్!!

తీవ్రంగా ఖండిస్తున్న ఉద్యమకారులు!!! కరీంనగర్ ,అక్షితమీడియా;-

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మా ప్రభుత్వ అధికారులకు వస్తే ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి వరకు కూడా వాటి నామాలు చేయట్లేదు కాబట్టి ఉద్యమకారుల కార్యచరణలో భాగంగా సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ భోగే పద్మ వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అరెస్టునుద్దేశించి భోగే .పద్మ మాట్లాడుతూ ఉద్యమకారుల యొక్క హక్కులను కాలరాసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి తక్షణమే ఉద్యమకారులకు ఏవైతే ఎలక్షన్ వాగ్దానంలో అందించారు ఆ ఫలాలు అందించాలని లేని పరిస్థితిలో ఇలాంటి పోలీస్ నిర్బంధంతోనే ఉద్యమాన్ని అనుసలని చూసిన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నమో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం అంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview