టీడీపీకి షాక్-మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన 13వ వార్డు టీడీపీ నాయకులు

 

ఆత్మకూరు , అక్షిత మీడియా:-ఆత్మకూరు పట్టణంలోని, 13వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు నబీ రసూల్, ఆయన సోదరుడు నూర్ అహ్మద్ లు శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి నాయకత్వంలో, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా కార్తీక్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరందరికీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ కండువాలు కప్పి, ఘన స్వాగతం పలికారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview