కొత్తగూడెం, అక్షిత మీడియా;-తెలంగాణ ఉద్యమ నాయకురాలు పిడిఎస్యు రాష్ట్ర నాయకురాలు, సీనియర్ జర్నలిస్ట్ కొండ జంపన్న భార్య జాడి మంజుల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి . తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ఉద్యమ స్ఫూర్తిని నిలిపి తెలంగాణ ఉద్యమం సమయములో కాకుండా విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని విద్యార్థులకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి పోరాటం చేసినటువంటి మంజుల మృతి తీవ్ర బాధాకరం ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పు ఇవ్వాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమ నాయకురాలని కోల్పోవడాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాతరి రంజిత్ (అక్షిత మీడియా సీఈఓ అండ్ ఎడిటర్), పెండేకట్ల యాకయ్య ఆదివాసి నాయకులు తదితరులు పాల్గొన్నారు
Tags
AndhraPradesh
BreakingNews
BreakingNewsTelangana
Business
Cinema
Crime
E-paper
EPaper
National
Others
Telangana
