మనవడు పుట్టినరోజున ఘనంగా వలస ఆదివాసి గ్రామంలో నిర్వహించిన దగ్గుల శ్రీనివాస్ రెడ్డి



 తల్లాడ, అక్షిత మీడియా;-మండలం స్థానిక పట్టణా నివాసి దగ్గల శ్రీనివాస్ రెడ్డి మనవడు పుల్లా రెడ్డి సౌమ్య  కుమారుడు శ్రీ కర్ రెడ్డి ద్వితీయ పుట్టినరోజు సందర్బంగా ఏన్కూర్ మండలం కొత్త మేడే పల్లి గ్రామా కోయ ఆదివాసీ అడవి బిడ్డలకు 60 కుటుంబాలకు 5లీటర్ల స్టీల్ పోప్ డబ్బాలు మా రత్నమ్మ స్వచ్చoసేవా సొసైటి చైర్మన్ డ్రా .శ్రీనివాస్ యన్ జీ ఓ ద్వారా అందించి ఔధర్యం చాటుకున్నారు..శ్రీకర్ రెడ్డి పుట్టినరోజు రోజు కొత్త మేడే పల్లి డ్రా .శ్రీనివాస్ దత్తత గ్రామంంలో ఆదివాసీ బిడ్డల నడుమ జరుపుకుంటాము అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేసి నిత్యవసర వస్తువులు 60 కుటుంబాలకు అ గ్రామానికి చేర్చండి అంటూ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రోబో మహారాజ్ పాల్గొన్నారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview