కాంగ్రెస్ పార్టీకి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎమ్మెల్సీ సన్నహక సభ

 


కాంగ్రెస్ పార్టీకి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎమ్మెల్సీ సన్నహక సభ

ఇల్లందు, అక్షిత మీడియా;_ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సన్నాక సభ ను స్థానిక ఎమ్మెల్యే కనకయ్య అధ్యక్షతన నిర్వహించినా సభకు ముఖ్య అతిథిగా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పాల్గొని ఓటు నమోదు కార్యక్రమానికి ఇంకా ఆరు రోజుల మిగిలింది. కాబట్టి ఈ ఆరు రోజులు బలంగా నియోజకవర్గంలో ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలి అని స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్, కార్యకర్తలకి గ్రాడ్యుయేట్స్ కి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి,ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాట వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్  వైస్ చైర్మన్ పులిగండ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview