ఇల్లందు, అక్షిత మీడియా;-ఇల్లందు సింగరేణి జిఎం ఆఫీస్ పూల్ వెహికిల్ డ్రైవర్, కంది వెంకటేశ్వర్లు 21 ఏరియా డెవలప్మెంట్ కాలనీ, గత 15 రోజుల కిందట కొత్త బస్టాండ్ వద్ద మోటార్ సైకిల్ తో వెళ్తుండగా ఆటో తగలడంతో కాలుకు దెబ్బ తగిలింది. వైద్యుల సూచన మేరకు,రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచన మేరకు రెస్టులో ఉండగా ఉద్యోగం చేస్తేనే బతికే కుటుంబం ఇబ్బంది కలగొద్దని టియుసిఐ యూనియన్ సూచన మేరకు తోటి డ్రైవర్లు ఇతరులు 15వేల రూపాయలు తోపాటు కొంత కిరాణా సామాను తీసుకొని ఈరోజు తన నివాసానికి వెళ్లి, ఇవ్వటం జరిగిందని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం వెంకన్న, కన్వీనియన్స్ యూనియన్ అధ్యక్షులు భూక్య రాజేష్ ఉపాధ్యక్షులు ఉట్ల రాజేష్ వెంకట్ మహేష్ దినేష్ రవి శ్రీశైలం దిలీప్ పాల్గొన్నారు
Tags
AndhraPradesh
BreakingNews
BreakingNewsTelangana
Business
Cinema
Crime
E-paper
EPaper
National
Others
Telangana
