ఎస్సీ స్మశాన వాటిక అక్రమణ గురించి

 



బోనకల్ , అక్షిత మీడియా:-

మండలం గోవిందపురం ఎల్ గ్రామము హరిజనులమైన గ్రామ సర్పంచ్ మంద కరుణ ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య వైసిపి మండల అధ్యక్షుడు ఇరుగుజానేసు కొత్తపల్లి జాను పదో వార్డు నెంబరు ముత్తారపు రవి మాట్లాడుతూ 

గోవిందపురం ఎల్ గ్రామం లోని హరిజనులమైన మేము స్మశాన వేటిక అక్రమాలకు గురవుతుందని 893 సర్వేనెంబర్ గల వారు ఆక్రమించి దానిలో నుండి దారులు వేసుకుని మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు కలిగిస్తున్న కనీసం హరిజనులకు కర్మకాండ జరుపుకొనుటకు అవకాశం లేదు డి డి మార్క్ చేయాలని బోనకల్ తాసిల్దార్ రమాదేవి గ్రీవెన్స్ లో సర్వే చేయాలని పెట్టి ఉన్నాము ఇంతవరకు సమాధానం లేకపోయి ఈ మండలంలోని ఐదుగురు స్త్రీలు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కనీసం ఒక ఎస్సీలకు న్యాయం చేయాలని ఆలోచన లేకపోయి భర్త చనిపోతే ఓ స్త్రీ రోడ్డు పక్కన డేరాలు కట్టుకొని స్నానాలు చేయాల్సిన కర్మ గోవిందపురానికి ఉన్నది అలాంటిది మానవ దృక్పథంతో అధికారులు ఆలోచించి సర్వే చేయించి బోర్డర్ చేసి దళితుల స్మశాన వాటికను అధికారులు చూసి వారికి న్యాయం చేయాల్సింది పోయి 30/12/2025 నా గ్రీవెన్స్ లో పెట్టి ఉంటే ఇంతవరకు ఒక అధికారి కూడా తిరిగి చూడలేదు దళితులు పట్ల అధికారులకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నారా దీన్ని బట్టి అర్థమవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview