ఇల్లందు ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో తపస్ కాలంలో వాక్ ఫర్ జీసస్

 



వాక్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్ సి ఎం సభ్యులు 

ఇల్లందు, అక్షిత మీడియా ;-

ఇల్లందు ఆర్సీఎం చర్చి ఫాదర్ సునీల్ జయ ప్రకాష్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఇల్లెందు ఆర్ సిమ్ చర్చ్ నుంచి కారేపల్లి మరియ తల్లి పుణ్యక్షేత్రం వరకు నేడు నిర్వహించడం జరిగింది. తపస్ కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో క్లింట్రోచ్, రాఫెల్, కందుల జాన్, జాన్ బాబు, సాల్మన్, అమర్లపూడి సుశీల, రత్నమ్మ, ఝాన్సీ, జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview