గుడిసెల బాధితులకి బాసటగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు

 




గుడిసెల బాధితులకు బాసటగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు 


ఖమ్మం, అక్షిత మీడియా;-


ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన భూముల నివాసం ఉంటున్న గుడిస బాధితులను అక్రమంగా ఎటువంటి సమాచారం అందించకుండా వారి ఇల్లులను కూల్చడంతో వారు నిరాశరాలై వినిపిస్తున్న వారికి బాసటగా నిలిచిన ఇల్లందు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి ఆహార వసతులు ఏర్పాటు చేసే వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేశారు 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview