సంపూర్ణ చంద్రగ్రహణం




చంద్రగ్రహణం 2026*.... సంపూర్ణ వివరాలు.........!!

గ్రహణ తేదీ & సమయం......

*మార్చి 3, 2026* (మంగళవారం) ఫాల్గుణ పౌర్ణమి రోజున సింహరాశిలో పూర్వ ఫాల్గుణి (పుబ్బ) నక్షత్రంలో కేతుగ్రస్త గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

గ్రహణ దశ, సమయం.....

*గ్రహణ ప్రారంభం*.... మధ్యాహ్నం 3:21 గంటలు 

*గ్రహణ మధ్యకాలం*....సాయంత్రం 5:03 గంటలు

*సంపూర్ణ మధ్యకాలం*.... సాయంత్రం 5:32 గంటలు

*గ్రహణ మోక్షం* (*విడుపు*).... సాయంత్రం 6:48 గంటలు

*మొత్తం వ్యవధి... 3 గంటల 27 నిమిషాలు*

*భారతదేశంలో సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు