బట్టి ఇంట వివాహ వేడుకకి సోనియా ఆహ్వానం అందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు



బట్టి కుమారుడు వివాహ వేడుకకి సోనియా గాంధీని ఆహ్వానించిన మల్లు భట్టి విక్రమార్క దంపతులు 

ఢిల్లీ, అక్షిత మీడియా;-

 ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) చైర్‌పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. 

మార్చ్ 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.


#SoniaGandhi #MallubhattiVikramarka #TelanganaDeputyCM #SuryaVikramadityaWedding #CongressParliamentaryParty #HyderabadEvent #WeddingInvitation #CongressLeaders #PoliticalCourtesy #IndianNationalCongress #DelhiMeeting #FamilyEvent #ManaBhattiVikramarka

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు