విద్యార్థుల భవిష్యత్తు మత పెద్దలు ఆడుకోవద్దు



 *హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెద్దలకు నమస్కరిస్తూ నాదొక చిన్న మనవి..*

*అయ్యా ఈ నెల రోజులు విద్యార్థుల ఎగ్జామ్స్, మరియు చదివి రాసే సమయం. కావున మీ మతపరమైన ఆచారాలు, వాటికి సంబంధించిన వ్యవహారాల విషయంలో, సౌండ్ స్పీకర్స్ ను వాడకుండా అనగా తొలగించి మీ సమావేశాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నా..🙏*

*విద్యార్థులను చదవనివ్వండి. ఎగ్జామ్స్ రాయనివ్వండి. వారికి మీ ప్రోత్సాహం అందించండి..🤝 అందరూ సహకరించండి🙏*

*🎤🎙️📯📢📣🔊🔉సౌండ్ స్పీకర్స్ ను ఈ నెల రోజులు విద్యార్థుల ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు తొలగిద్దాం. విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడదాం🙏📢📢🔊🔊🤝*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు