కారు కి దారి ఇవ్వలేదని వ్యక్తి పై దాడి చేసిన సర్పంచ్ భర్త

 



కారుకు దారి ఇవ్వలేదని వ్యక్తిపై దాడి చేసిన సర్పంచ్ భర్త* 

జగిత్యాల, అక్షిత మీడియా;-

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపుర్ గ్రామంలో కారుకు దారి ఇవ్వలేదని తిరుపతి అనే వ్యక్తిపై దాడి చేసిన సర్పంచ్ శారద భర్త గంగారాం, మరో ముగ్గురు వ్యక్తులు..


కులం పేరుతో దూషిస్తూ చితకబాదారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబసభ్యులు


సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview