పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి వారి యొక్క వైఫల్యం అడ్డు రాకూడదని కళ్ళజోళ్ళు వితరణ
వి యం బంజర, అక్షిత మీడియా;-
జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ వి ఎం బంజర్ టెన్త్ క్లాస్ పిల్లలకు పరీక్షల దగ్గర పడేవేళా సైట్ కళ్లద్దాలు శ్రీ రాజ సాయి మందిరం వి ఎం బంజర్ వారు పేద పిల్లలైనా కావ్య సౌజన్య లకు హెడ్మాస్టర్ సత్యనారాయణ చేతులతో పిల్లలకు ఈ రోజు అందించినా రు.

0 కామెంట్‌లు