మాజీ మంత్రిగా నాకే కలవడానికి రేవంత్ రెడ్డి ఆకాశం ఇవ్వట్లేదు!! మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు

 



200 సార్లు ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు.మా జాతి సమస్యలు చెప్పుకుందామని రెండున్నర ఏళ్ల నుండి ప్రయత్నిస్తుంటే కలవడం లేదు .నిన్న జరిగిన మాదిగల సన్మాన సభకు కూడా నన్ను పిలవలేదు.వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మా వర్గానికి ఒకటే ఇచ్చారు.అన్ని చోట్ల మా వర్గానికి అన్యాయమే చేశారు – కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview