అక్రమ ఇసుక రవాణా కి సిద్ధమవుతున్న దళారులు ?

 


బూర్గంపాడులో ఆగని అక్రమ ఇసుక రవాణా

పాసిరేవులో  జెసిపితో ఇసుక తవ్వకాలు

బూర్గంపాడులో ఇసుక తరలింపుకు రంగం సిద్ధం 

లారీల ద్వారా తరలింపుకు సిద్ధం?

బూర్గంపాడు , అక్షిత మీడియా;-

బూర్గంపాడులో ఇసుక అక్రమ రవాణా ఆగటం లేదు... బూర్గంపాడు లోని కిన్నెరసాని వాగు వాటర్ ట్యాంక్  ఏరియా... పాసిరేవు వద్ద ఇసుకను తరలిస్తున్నారు.కాగా ఈరోజు రాత్రి ఇసుక డంపింగ్ యార్డు నుంచి లారీల ద్వారా తరలింపు రంగం సిద్ధమైంది. అధికారులకు సవాల్ విసురుతూ ఇసుక మాఫియా బూర్గంపాడులో గురువారం రాత్రి 8 గంటల నుంచి ఇసుక తవ్వకాలు రవాణా చేస్తున్నారు.పాసిరేవు నుంచి ఇసుకను జెసిబి ద్వారా తరలిస్తున్నారు. ఈ అడ్డు అదుపులేని ఇసుకను అరికట్టే నాధుడు లేడంటూ స్థానికులు పేర్కొంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview