దానధర్మచారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్ అందజేత

 


దానధర్మచారి ట్రబుల్ ట్రస్టు ద్వారా స్కూల్ విద్యార్థులకు (పరీక్ష ప్యాడ్ లు,)అందజేత 

 

భద్రాద్రి కొత్తగూడెo, అక్షిత మీడియా;-


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గవర్నమెంట్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు 30 మంది స్కూల్ పిల్లలకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు ద్వారా అందజేయడం జరిగింది పిల్లలందరూ మంచిగా చదివి పరీక్ష ప్యాడ్ల  కొరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊటుకూరు వెంకట్ ఈ ప్యాడ్లను దాతల సహాయ సహకారాలతో అందజేయడం జరిగింది పరీక్షా ప్యాడ్లు తీసుకున్న పిల్లలందరూ దానధర్మఛారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరికీ వారి యొక్క సంతోషాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసినారు 

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీరాముల ప్రసాద్,

 కొను సోతు చిట్టిబాబు 

 రావూరి వీరయ్య  

 స్కూల్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు 


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview