లబ్ధిదారులకు తెలవకుండానే గ్యాస్ బుకింగ్, బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న గ్యాస్ సిలిండర్




 గ్యాస్ కొరత ఆసరాగా తీసుకుంటున్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ !!!

కన్జ్యూమర్ కి తెలవకుండా గ్యాస్ బుకింగ్ !!!

బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ !!!


హైదరాబాద్ ,అక్షిత మీడియా;- .


దేశంలోనే గ్యాస్ కొడతా ఉందన్న ప్రజల్లో ఉన్న అపోహని ఆసరాగా తీసుకొని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు వారి యొక్క చేతివాటం ఏ విధంగా చూపిస్తున్నారటానికి నిదర్శనమే కస్టమర్ కి తెలియకుండా వారి యొక్క గ్యాస్ సిలిండర్లను బుక్ చేసి వాటిని ప్రైవేటుగా అధిక ధనార్జనకి వెచ్చిస్తున్నట్టు అనేక ఊహగారాలు వినిపిస్తున్నాయి దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏమిటో తెలవని పరిస్థితి, ఒకపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు తగిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు తమ తోటి సహచర గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి కస్టమర్లకు తెలవకుండా వారి వద్ద నుంచి ఓటిపి తీసుకోకుండానే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి అమ్ముకుంటున్నారు అంటానికి ఎలాంటి అతిశక్తి లేదు అని కూడా ప్రజల మధ్య విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి, ఇకనైనా ప్రభుత్వం అధికారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పై తగిన చర్యలు తీసుకొని వారు కృత్రమంగా గ్యాస్ కొడతానే సృష్టించే విధంగా వారు చేస్తున్న విధానాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చి కస్టమర్ కు తెలవకుండా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి వాటిని అమ్ముకుంటున్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పై కూడా కఠిన చర్యలు తీసుకునే తక్షణమే వారి యొక్క ఏజెన్సీ లను రద్దు చేయాలని లేని పరిస్థితి సామాన్యుడికి గ్యాస్ లభించే పరిస్థితి కూడా ఉండదు అని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి, సివిల్ సప్లై అధికారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో కుమ్మక్కై ధనార్చన లోనే నిబంధనలకు విరుద్ధంగా కనీసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఆఫీసులో తనిఖీలు చేయాల్సింది పోగా నామమాత్రంగా చూసి చూడనట్టు వివరిస్తున్నారు అని నష్టపోతున్న బాధితులు వారి యొక్క కుటుంబాలు అధికారుల చుట్టూ ప్రదక్షలు చేస్తూనే ఉన్నాం. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి విధానాలకు పాల్పడే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కానీ వారికి సహకరిస్తున్న సివిల్ సప్లై అధికారుల పైన కూడా ప్రభుత్వం నిఘ వ్యవస్థను ఏర్పాటు చేసి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న బాధ్యత కుటుంబాలు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంలో మీ ముందుకు వస్తాం అక్షిత మీడియా యాజమాన్యం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview