శుభోదయం
*మనసు నిండా బాధ ఉన్నప్పుడు...ప్రపంచం మొత్తం ఖాళీగా అనిపిస్తుంది...ఎంత మంచి విషయాలు జరిగినా...మనకు అవి కనిపించవు...ఎందుకంటే మన హృదయం నొప్పితో నిండిపోయి ఉంటుంది...**ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు...ప్రతి రాత్రి చీకటి తర్వాత వెలుగు వస్తుంది...అలాగే...మీ జీవితంలో కూడా ఈ చీకటి శాశ్వతం కాదు...**మీ అడుగు ఆగిపోవద్దు...చిన్న అడుగు అయినా ముందుకు వేయండి...ఎందుకంటే ఒక చిన్న ప్రయత్నమే...ఒక రోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది...**మన విలువను... మనమే తెలుసుకోవాలి...ఎవరైనా గుర్తిస్తేనే మనం గొప్పవాళ్లం కాదు...మనమే మనల్ని నమ్ముకున్నప్పుడు...మనలోని శక్తి బయటపడుతుంది...**మీ కలలు చిన్నవైనా… పెద్దవైన...అవి మీవి...అవి నిజం చేయాల్సిన బాధ్యత కూడా మీదే...**భయం సహజం...కానీ భయంతో ఆగిపోవడం తప్పు...**భయం తగ్గితే...ధైర్యం పెరుగుతుంది...ధైర్యం పెరిగితే...దారులు తెరుచుకుంటాయి...అప్పుడు మీరు ఊహించని మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి...**జీవితం ఎప్పుడూ సులువు కాదు...కానీ మనం బలంగా మారితే...జీవితం సులువుగా అనిపిస్తుంది...**ఎందుకంటే...మీ కథ ఇంకా ముగియలేదు… ఇది కేవలం ఒక కొత్త ప్రారంభం..*
నాతరి రంజిత్
అక్షిత మీడియా
సీఈఓ & ఎడిటర్ 9703446804,9704446804

0 కామెంట్‌లు