వైద్యులు అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి




 వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి, 


అల్లూరి సీతారామరాజు జిల్లా, అక్షిత మీడియా;-


అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడికించుమండ గ్రామం లో విషాద ఘటన జరిగింది ఒక చిన్నపిల్లవాడికి ఊపిరి అందట్లేదని పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లడం జరిగింది అక్కడ బాబుకి ఆక్సిజన్ పెట్టి విశాఖపట్నం తరలించాలని డాక్టర్ తెలియపరచడం జరిగింది 9 విశాఖపట్నం తరలించాలని చెప్పిన డాక్టర్లు సుమారు 3 గంటలు అవుతున్నా కూడా తరలించలేదు ప్రాణాలతో కొట్టుమిట్ట అవుతున్న బాబుని పుట ఊటిన విశాఖపట్నం కేజెస్ కు తరలించడానికి అంబులెన్స్ రావడం జరిగింది ఎమర్జెన్సీ ఈ పిల్లవాడిని అంబులెన్స్ లో ఎక్కించుకొని విశాఖపట్నం కేజెచ్ కు తరలించుకుంటూ అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ మధ్య మధ్యలో ఆపడం వల్ల ఆ బాబు ప్రాణాలతో కొట్టుమిట్టు అవుతున్న కూడా అంబులెన్స్ డ్రైవర్ పట్టించుకోని దురుస్థితి మరొక పక్క చూసుకున్నట్లయితే అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ అంబులెన్స్ డ్రైవర్ తీసి కారులో ఉన్న పేషెంట్ కి ఇచ్చేయడం జరిగింది అందుకారణంగా ఆక్సిజన్ లేక ఆ బాబు ప్రాణాలతో కొట్టుమిట్ట అవుతూ విశాఖపట్నం కేజిహెచ్ హాస్పిటల్ లో అంబులెన్సు వెల్లడమే కాకుండా రోడ్డు పక్కన డ్రైవర్ అంబులెన్స్ ఆపేసి హాస్పిటల్ దగ్గరలో వెళ్లకుండా పేషెంట్ ని రోడ్డు దగ్గర ఆపేసి అక్కడినుంచి సుమారు రెండు కిలోమీటర్ల పేషెంట్ ని నడిపించడం జరిగింది ఆ పేషెంట్ ని ఎత్తుకొని ఆ కుటుంబం సభ్యులు కేజెచ్ హాస్పటల్ లోపలికి వెళ్లినప్పటికీ ఎమర్జెన్సీ వార్డులో తరలించకుండా ఆక్సిజన్ పెట్టకుండా ఆ బాబుని బయట వార్డులో పడుకోబెట్టి కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేదు ఊపిరి పీల్చుకోలేని ఆ బాబు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయినప్పటికీ కూడా జిల్లా అధికారులు ఎవ్వరు కూడా ఈ విషయంపై స్పందించలేదు దీనిపై కుటుంబం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ మా బాబుని కేవలం డాక్టర్లు అంబులెన్స్ కారణంగానే మా బాబు చనిపోయాడు అంటూ కుటుంబం సభ్యులు గుండెలు బాదుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview