ప్రొఫెసర్ మెహమ్మద్ అన్సారి నీ పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

 ప్రొఫెసర్ మెహమ్మద్ అన్సారి నీ పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 






హైదరాబాద్ ,అక్షిత మీడియా;-

ప్రొఫెసర్ మెహమ్మద్ అన్సారి చేస్తున్నటువంటి పోరాటం న్యాయబద్ధమైనది దాన్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తాను 1996 నుండి 2003 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ సభ్యుడిగా పనిచేశారు అయితే పని భారం తక్కువ ఉండటంతో విశ్వవిద్యాల ఆయనకు స్థిరమైన పదవి ఇవ్వలేదు బదులుగా సిబ్బంది కొరత ఉన్నప్పుడు మాత్రమే ఆయనను పార్ట్ టైం గా లేదా బ్యాక్అప్ గా ఉపయోగించుకున్నారు దీని ద్వారా 1996 తర్వాత ఆయనకు నిరంతర సేవలు అందించినప్పటికీ ఆయనకి పూర్తి స్థాయిలో స్థిరత్వం లభించలేకపోవటం తర్వాత హైకోర్టును ఆశ్రయించడంతో సుమారు 7 సంవత్సరాల పోరాటం తర్వాత 2003 లో ఆయనను ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థిర నియమకం లభించింది. అయితే నియామకం వచ్చిన తర్వాత కూడా ఆయనకు రావాల్సిన పెన్షన్ పథకాన్ని వర్తింప చేయకుండా అధికారుల నిర్లక్ష్యంతో 2004లో పెన్షన్ పథకం రద్దు చేయబడును కాబట్టి ఆయన అర్హత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పెన్షన్ పథకానికి బదులుగా ఎల్ఐసి కు సంబంధించిన పెన్షన్ పథకంలో చేర్చారు దీని ద్వారా అన్సారి కుటుంబం అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అదే కాకుండా 2018లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తమ తప్పులను గుర్తుంచుకొని ఆయనను ఎల్ఐసి 11 నుంచి తొలగించి ప్రధాన ఫంక్షన్లో చేర్చాలని నిర్ణయించింది కానీ దీనికి సంబంధించిన ఎటువంటి అధికార ధ్రువీకరణ పత్రాలు అమలు చేయకపోవడం ఫలితంగా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తన పెన్షన్ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు 2026 నాటికి కూడా ప్రొఫెసర్ కి ఎటువంటి పింఛన్ అందలేదు ప్రస్తుతమైన ఏ పెన్షన్ పథకంలో లేరు అయినా దీర్ఘకాలిక న్యాయపోరాటం ఆయన తీవ్రమైన మానసిక ఆర్థిక ఒత్తిడికి గురి చేసింది ప్రస్తుతమైన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటము ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది, అలాగే కిడ్నీ ఊపిరితిత్తుల సమస్త తో బాధపడుతున్నారు ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు చికిత్స కోసం కుటుంబం అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి ఇప్పటివరకు సుమారు 25 నుంచి 30, 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం మెరుగ వే పరిస్థితి చార వరకు కనిపించని విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్ పథకం గాని ఇతర బెనిఫిట్ లు గాని తక్షణమే అందించాలని, ప్రొఫెసర్ అన్సారి కుటుంబానికి జాగృతి ఎప్పుడు అన్నదంటగా ఉంటుందని కల్వకుంట్ల కవిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రొఫెసర్ అన్సారి పరామర్శించిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హనసారీ కుటుంబ సభ్యులు వారి సోదరుడు ఫయాజ్, వారి బంధువులు జాగృతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview