ఘనంగా ముగిసిన పోషణ వారోత్సవాలు

 




ఐసిడిఎస్ కల్లూర ప్రాజెక్టు పరిధిలో ఘనంగా ముగిసిన పోషనా మసోత్సవాలు..

కల్లూరు అక్షిత మీడియా ;-ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మల జ్యోతి మాట్లాడుతూ ప్రతి గర్భిణీలు బాలింతలు పిల్లలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్పర్సన్ ధారావత్ మోహన్ నాయక్  మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం తినాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే విధంగా సాంప్రదాయ వంటలు తినాలని సూచించారు అదేవిధంగా రక్తహీనత లేకుండా తల్లులందరు కూడా ఆకుకూరలు కూరగాయలు న్యూట్రిషన్ విలువ కలిగిన పౌష్టికాహారం తినాలని తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులు పసుమర్తి చందర్ రావు  మాట్లాడుతూ ప్రభుత్వం నుంచే అందే ప్రతి పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు చేరే విధంగా చూడాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల పనితీరు గురించి ప్రశంసించారు. ఈకార్యక్రమంలో సామూహిక శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు ఘనంగా నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దారావత్ మోహన్ నాయక్ , సిడిపిఓ నిర్మల జ్యోతి , ఏఎంసీ చైర్మన్ భాగం నేరజా ,వార్డ్ కౌన్సిలర్ ఇస్మాయిల్, పుల్లారావు, రాబాయి,, రాంబాబు, నాగమణి శ్రీకాంత్, రేష్మ ఇంతియాజ్ అంగన్వాడి సూపర్వైజర్లు ఉషారాణి ,వెంకటమ్మ ,సుజాత హెల్త్ డిపార్ట్మెంట్ సులోచన , రాణి  అంగన్వాడీ టీచర్స్ తల్లులు పిల్లలు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview