జగ్గయ్యపేట, అక్షిత మీడియా;-పట్టణ అభివృద్ధి ధ్యేయంగా వైసిపి అభ్యర్థులు మున్సిపాలిటీ చైర్మన్ బేగం కౌన్సిలర్ జాన్మియా వీరిద్దరి గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని జగనన్న చేసిన అభివృద్ధి పనుల గురించి తన్నీరు సుధారాణి మాట్లాడుతూ అదేవిధంగా బోనకల్ వైసిపి మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు జగ్గయ్యపేట పట్టణ ప్రజలు అందరూ వైసీపీ అభ్యర్థులను ఆశీర్వదించి జగనన్న చేసిన పనులను గురించి ఆపదనా ప్రజలకు వివరించడం జరిగింది అలాగే నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు వారి సతీమణి జగనన్న అప్పచెప్పిన బాధితుల ప్రకారం గడపగడపకు కరపత్రాలు జగనన్న చేసిన పనులు వివరించడం జరిగింది బోనకల్ మండలం ఎస్కే నభి ముష్టికుంట గ్రామ అధ్యక్షుడు ఎస్కే షరీఫ్ గ్రామ నాయకులు నబి సాహెబ్ పట్టణ ప్రాంత ప్రజలు అందరూ కలిసి జగనన్న సైనికుల ఈ అభ్యర్థిని గెలుపు కొరకు ఏమన్నా అనే భరోసా ఇచ్చినందుకు గడపగడప ప్రచారం పాల్గొన్నారు
