ఆదివాసీ కోయ గ్రామాలకు మౌళిక వసతులు కల్పించాలి అంటూ యస్ సి ఎస్టీ కమిషణర్ కీ యన్ జీ ఓ పిర్యాదు..ఖమ్మం జిల్లా , అక్షిత మీడియా:- ఏన్కూర్,,మం,,15/10/2026,,కొత్త మేడే పల్లి,,గ్రామా యస్ టి కోయ గిరిజన ఆదివాసీ బిడ్డలు సుమారు గత 20సం,, ఫై బడి 60 కుటుంబాలు 400 మంది జనం నివసిస్తు ఓటు హక్కు కల్గిఉన్నారు, కానీ స్థానిక రెవిన్యూ అధికారులు కుల ఆదాయ నివాస జనన మరణ ధ్రువీకరణలు, మరియు విద్యా వైద్యం ఉపాధి రోడ్లు విధ్యుత్ నీటి వసతులు అంగన్వాడీ బిల్లింగ్ కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం లేదూ, ఫై చదువులు చదీవేoదుకు విద్యార్థిణి విద్యార్థులకు అవశ్రతలు కల్పించడం లేదూ అంటూ హైదరాబాద్ డిప్యుటీ డైరెక్టర్ రమ దేవీ వారికి యస్ సి,యస్టీ కమిషణర్ వారి కార్యాలయంలో పిర్యాదు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దళిత బౌ జన్ ప్రoట్ జాతీయ నాయకులు పి శంకర్,,మా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటి చైర్మన్,, డా,,శ్రీనివాస్,గార్ల పాటి సుధాకర్ రావు, మనతా రాజా బాబు, జినుగు దాసు,మనుబోతుల పాడు సర్పంచ్ పవన్ కుమార్,సోడే చంద్రయ్య,పొడియం సులో మాన్,బీమయ్య, ఇరమయ్య, సంజు, రామయ్య, ధర్మయ్య, సాల్మన్ రాజ్,తదితరులు పాల్గొన్నారు..
ఆదివాసీ కోయ గ్రామాలకు మౌళిక వసతులు కల్పించాలి అంటూ యస్ సి ఎస్టీ కమిషణర్ కీ యన్ జీ ఓ పిర్యాదు..
byAkshitha Media
-
0
