పోలీసులు అతి ఉత్సాహం నాకీ పరిస్థితికి కారణం సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ఆవునూర మధు
ఖమ్మం ,అక్షిత మీడియా;-
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ఏదైతే నిరంకుశ ధోరణిత వారి నివసిస్తున్న గుడిసెలు కూల్చారా వారిని పరామర్శించడానికి వెళ్లిన మాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మమ్మల్ని అరెస్టు నెపంతో లాగి గుంజి వాహనాలు ఎక్కించడం జరిగింది. వారికి ఇచ్చే క్రమంలో వారు ప్రదర్శించిన దురుసైన విధానం వలన నా చేయి విరగడం జరిగింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నిస్తున్న సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు
1 కామెంట్‌లు
మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం
రిప్లయితొలగించండి