రావి వారి నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న టి జి ఐడి సి చైర్మన్ మువ్వా*

 


*రావి వారి నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న టి జి ఐడి సి చైర్మన్ మువ్వా*

సత్తుపల్లి అక్షిత మీడియా:-

పట్టణం లోని రాజబాపయ్య   రోడ్డు నందు నివాసం ఉంటున్న రావి రవికుమార్, శేషు కుమారి దంపతుల ఆహ్వానం మేరకు వారి మనవరాళ్ల నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన   టి జి ఐడి సి చైర్మన్ మువ్వా విజయబాబు .

ఈ కార్యక్రమంలో 1 వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్  పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా  అభిమానులు పాల్గొనడం జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు