ఏసీబీ చిక్కిన ఎలక్ట్రిసిటీ ఏఈ

 హైదరాబాద్,


అక్షిత మీడియా:
 -

ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్‌ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా మామిడి శ్రీనివాస్‌ రావుని పట్టుకున్నారు.

విద్యుత్‌ శాఖలో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్‌ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా మామిడి శ్రీనివాస్‌ రావును పట్టుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview