*ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం?*
వరంగల్ ,అక్షిత మీడియా;-
వరంగల్ పోలీసు కమిషనరేట్లో పని చేస్తున్న ఇద్దరు ఎన్హెచ్ఐవోలపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నగరంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి, భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు రావడంతో వారిపై విచారణ జరిపినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరి అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడంతో వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలిసింది.

1 కామెంట్‌లు
Ok
రిప్లయితొలగించండి