శివ కుమార్ సందర్భంగా అన్న దానం

 



చోళ్లేటి శివ కుమార్ పుట్టినరోజున అన్న దానం


నార్కెట్ పల్లి, అక్షిత మీడియా;-


చిట్యాల మం. చిన్నకాపర్తి వాస్తవ్యులు చొల్లేటి శివకుమార్ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల చే అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిత్యం ఉచిత భోజనం మనం స్వచ్చంద సంస్థ లో 501రోజున నిరుపేదలకు నిస్సహాయ్యులకు బిక్షాటన చేసేవారికి బాటసారులకు అన్నదానం జరిపించారు.మనంలో 7వ సారి అన్నదానం చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోళ్లేటి శివ కుమార్ మాట్లాడుతూ నా యొక్క ప్రతి ముఖ్యమైన రోజులని ప్రతి చోట నిరుపేదల ఆకలి తీర్చటానికే మాత్రమే ఇష్టపడతాను.ఈ సృష్టిలో ఆకలి కీ మించిన లోటు ఇంకోటి ఉండదు అని నమ్మే కుటుంబం మాది .ఆకలి తో ఎవ్వరు చనిపోవద్దు అని కోరాడు. కార్యక్రమం లో అమ్మ నాన్న చోళ్లేటి బిక్షపతి రాజేశ్వరి, అన్న వదిన చోళ్లేటి సాయిరాం, కొడుకులు దేవాన్ష్ రుద్విక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు