సౌందర్య రాజన్ భౌతికయానికి నివాళులర్పించిన శ్యామల రెడ్డి





చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ భౌతికకాయానికి నివాళులర్పించిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల 

మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్  అదేశాల మేరకు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్  భౌతికకాయానికి నివాళులర్పించిన ఆరె శ్యామల . సౌందర్ రాజన్  కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దశాబ్దాల కాలం పాటు చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో అంకితభావంతో సౌందర్ రాజన్  సేవలందించారని గుర్తు చేశారు. ఆ భగవంతుడు సౌందర్ రాజన్  ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. 


#chilukuru #syamala #spokesperson #ysrcp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు