గుడివాడ నాగేశ్వరరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మడత వెంకట్ గౌడ్

 







గుడివాడ నాగేశ్వరరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మడత వెంకట్ గౌడ్ 

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఇల్లందు పట్టణంలోని షాలిమార్ హెయిర్ స్టైల్ యాజమాన్యులు గుడివాడ నాగేశ్వరరావు  కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.దశదిన కార్యక్రమంలో భాగంగా పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ ఇల్లందు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ మరియు పట్టణ నాయకులు ఏక్తా హౌస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview