నేడు బాలికలకు ఫ్రీగా హేపీవీ వ్యాక్సిన్ పంపిణీ




 నేడు బాలికలకు ఫ్రీగా హేపీవీ  వ్యాక్సిన్ పంపిణీ

రాజస్థాన్, అక్షిత మీడియా;-

నేడు బాలికలకు ఫ్రీగా హేపీవీ వ్యాక్సిన్ పంపిణీ

సర్వైకల్ క్యాన్సర్ కేసులను కట్టడి చేసేందుకు శనివారం 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హేపీవీ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జాతీయస్థాయి టీకా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఏపీలో సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా రావివలసలో, తెలంగాణలో మంత్రి రాజనర్సింహ హైదరాబాద్ కోఠిలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75 లక్షల మంది బాలికలకు పంపిణీ చేస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview