ఇల్లందు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
ఇల్లందు : ఇల్లందు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా గడ్డం వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శి గా బండి రామారావు(ఐ న్యూస్) ను గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన అద్యక్ష కార్యదర్శులును ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం వేణుగోపాల్, గుడివాడ శ్రీనివాస్, దుద్దుకూరి సుమంత్, మాదాసు నర్సి, కసోజుల రాజు, ఎల్. శ్రీనివాస్, దేవి రెడ్డి సువర్ణపాక శోభన్ బాబు, తంగల్లపల్లి శ్రీనివాస్ చారి, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు