రేపు ఖమ్మం కి కేటీఆర్

 


రేపు (26, ఫిబ్రవరి, 2026) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.కేటీఆర్  షెడ్యూల్.*

ఖమ్మం, అక్షిత మీడియా;-

*ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత బాధితులను మధ్యాహ్నం 12:00 గంటలకు పరామర్శిస్తారు.*

*అనంతరం మీడియాతో మాట్లాడుతారు
ఇటువంటి సమాచారం అందించకుండా అమాయకుల ఇల్లును కూల్చి దాన్ని నిరసిస్తూ బాధితులు చర్చించిన అనంతరం వారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు దానికి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఖమ్మం జిల్లా పార్టీ తీర్మానం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview