నగ్సన్ పల్లి గ్రామంలో మహిళ డ్వాక్రా సమైక్య భవన నిర్మాణం



 నగ్సన్ పల్లి గ్రామంలో మహిళ డ్వాక్రా సమైక్య భవన నిర్మాణం

సంగారెడ్డి , అక్షిత మీడియా;-


   సర్పంచ్ కాశీపురం రవికుమార్  భూమి పూజ నిర్వహించడం జరిగింది. కావున సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క నిధులు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని ఈ యొక్క నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని తెలుపుతూ మరి యొక్క గ్రామంలో అభివృద్ధి విషయంలో అందరూ కూడా పార్టీలకతీతంగా కలిసి రావాలని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతానని గ్రామ అభివృద్ధి దేంగా పని చేస్తానని తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష , గ్రామ ఉపసర్పంచ్ పాలాడి ప్రశాంత్  గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు రవి, లత, సుమిత్ర, మంగమ్మ, నర్సింలు, సుధా, నరసింహా గౌడ్,  మాజీ సర్పంచ్ , మాజీ ఉపసర్పంచ్ , గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు గ్రామ డ్వాక్రా మహిళలు  గ్రామ పెద్దలు గ్రామ యువకులు, గ్రామం మహిళాలు తదితరులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview