గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు జనజీవన స్రవంతిలోకి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి

 



గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోవాలి: సీఎం రేవంత్ 






తెలంగాణ : మావోయిస్టు నాయకుడు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు లొంగిపోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గణపతి సహా మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. గిరిజనుల హక్కులు, వారి ఆర్థిక స్థోమత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.





గణపతి(75) ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జనజీవన స్రవంతులకు రావాలని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలైన ఏర్పాటు చేయటనికి రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టు పార్టీ అగ్ర నేతకి ఆరోగ్య పరిస్థితిలో పరంగా గాని వయసు రీ త్యకాని కానీ వారిని రక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కానీ వారి జనజీవన స్రవంతిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారికి అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం



కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview