*అమ్మ ఒడి లేదు.. నాన్న నీడ లేదు...*
*కనీసం సర్కారు చదువు కూడా వారికి దూరం కావాలా. అధ్యక్ష..?*
హైదరాబాద్, అక్షిత మీడియా;-
వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం.. సంతోషం.!
119 స్కూళ్లు ఉన్నచోట.. అనాథల కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఉండకూడదా.?
వారికి ఏ అండ లేని ఆ అనాథ పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏంటి.?
మన ఇంట్లో పిల్లలు ఆ పరిస్థితిలో ఉంటే ఆ బాధ మనకు తెలుస్తుంది..!
ఆ పిల్లలకు కూడా ఒక ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయాలి...!
వారికి ఉచిత విద్యతో పాటు పూర్తి రక్షణ కల్పించాలి..!
*అనాథ పిల్లల కోసం ఆవేదనతో మండలిలో మాట్లాడిన మల్లన్న...*

0 కామెంట్‌లు