గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

 




ఇది ప్రతి ఏటా గద్దరన్న యాదిలో జరుపుకునే వేడుక సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, అక్షిత మీడియా;+

ఇది ప్రజా పోరులో నాకు స్ఫూర్తినిచ్చిన యుద్ధనౌక స్మృతికి కానుక. సమాజాన్ని తన గళంతో రగిలించిన గొప్ప కళా వీరుడు గద్దరన్న. ఆయన పేరుతో సిని కళాకారులకు ప్రతి ఏటా “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్” ప్రదానం చేయడం గొప్ప అనుభూతి. ఆయనకు ఇది మన నివాళి. హటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుకలో పాల్గొన్నాను. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview