*బిఆర్ఎస్వి యువజన నాయకుల ముందస్తు అరెస్టులు అక్రమం...!!*
*ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేదు- బిఆర్ఎస్వి ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జ్ కాసాని. హరిప్రసాద్ యాదవ్..!!*
ఇల్లందు, అక్షిత మీడియా
విద్యార్థులను పూర్తిగా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన బి ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు. శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & బి ఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన విద్యార్థి & యువజన నాయకులైన కాసాని.హరిప్రసాద్ యాదవ్, భూక్య సురేష్, బిపిన్ రాథోడ్, గౌస్ పాషా, సత్తాల. హరికృష్ణ, గిన్నారపు రాజేష్. చాంద్ పాషా లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం అనేది ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనం అని బిఆర్ఎస్వి ఇల్లందు నియోజకవర్గ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసాని. హరి ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.....

0 కామెంట్‌లు