విశారదన్ అరెస్ట్ కొనిజర్ల పోలీస్ స్టేషన్ తరలింపు

 


విశారదన్ అరెస్ట్, కొనిజర్ల పోలీస్ స్టేషన్కు తరలింపు 

ఖమ్మం, అక్షిత మీడియా;-

బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విషారదన్ నీ అరెస్ట్ చేసి కొనిజర్ల పోలీస్ స్టేషన్లకు తరలించారు, వివరాలకు వెళ్తే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి నీ కలవడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు ముందస్తుగా విషారాదన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి తరలించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview