2025-26 గోల్డ్ మెడల్ సాధించిన నందిగారి సహస్ర సన్మానించిన

 


సదాశివపేట లోని 25- 26 గోల్డ్ మెడల్ సాధించిన నందిగారి సహస్ర 

సంగారెడ్డి , అక్షిత మీడియా 

శ్రీ  వీర శైవ  సమాజం సిద్దాపూర్ కాలనీ శ్రీ కృష్ణ నగర్ కాలనీ వారి అధ్యక్షులు నందిగారి సంతోష్ కుమార్   కుమార్తె కుమారి నందిగారి సహస్ర కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కేలో ఇండియా అస్మిత ఉష్ ఉమెన్స్ స్టేట్ లీగ్  2025-26 కార్యక్రమం గోల్డ్ మెడల్ సాధించింది 

 ఈ కార్యక్రమం బైంసా నిర్మల్ జిల్లాలో జరిగింది

 గోల్డ్ మెడల్స్ సాధించిన నందిగారి సహస్ర కి వారికి ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి మరియు కోచర్స్ కి అపర్ణ శివరాజ్ పాటిల్ సన్మానిచ్చి అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమం లో  గ్రాండ్ మాస్టర్ సాజిద్ , ముజీబ్  టెక్నికల్ అడ్వైజర్ మహమూద్ , మహమ్మద్  షఫీ , శ్రీనివాస్ చిన్న మాస్టర్  వీరశైవ సమాజం జిల్లా సలహాదారు అమ్మిశెట్టి  జయప్రకాష్, వీర మహేందర్ అడ్వకేట్ జిల్లా ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు సిహెచ్ సత్యనారాయణ, భాస్కర్, మోహన్,

 సదాశివపేట పుర ప్రముఖులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview