కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కోయచేలక సర్పంచ్ బలుసుపాటి ,శేషయ్య
రఘునాథపాలెం ,అక్షిత మీడియా;-
రఘునాథ్ పాలెం మండలం కోయచిలక గ్రామంలో.... రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను... ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశానుసారం 1.. చెరుకూరి నాగమణి ..2. కలకోట శారద కి అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రఘునాధపాలెం మండలం అధ్యక్షులు వాంకుడోత్ దీపక్ నాయక్ , కోయచిలక గ్రామ సర్పంచ్ బల్సుపాటి శేషయ్య , ఉప సర్పంచ్, మాదంశెట్టి హనుమంతరావు , సమన్వయ కమిటీ సభ్యులు చెరుకూరి పూర్ణ , చెరుకూరి ముత్తయ్య ,చెరుకూరి కృష్ణారావు , సీతారాములు , మేళ్లచెరువు లక్ష్మీనారాయణ , తోట పెంటయ్య అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

0 కామెంట్‌లు