హోమ్ విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల రిసెప్షన్ కి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం byAkshitha Media -మార్చి 01, 2026 0 సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మికసీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిసి తమ వివాహ వేడుక సంబంధించిన వివరాలు తెలియజేసి, తమరు కుటుంబ సమేతంగా తమ వివాహ రిసెప్షన్ కు రావాలని కోరడం జరిగింది Facebook Twitter