బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై హై కోర్టు స్టేటస్ కో
హైదరాబాద్, అక్షిత మీడియా;-
భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు
అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులు అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన బాధితులు
311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం
స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్‌లకు హైకోర్టు ఆదేశాలు

0 కామెంట్‌లు