మహిళా వర్కర్ పై వార్డెన్ వేధింపులు, వార్డెన్ పై కేసు నమోదు

  



మహిళా వర్కర్ పై వార్డెన్ వేధింపులు, కేసు నమోదు

ఇల్లందు ,అక్షిత మీడియా;-

మహిళవర్కర్ పై వార్డెన్ వేధింపులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ వర్కర్, వార్డెన్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం .ఇల్లందు షెడ్యూల్ కులాల అభివృద్ధి వసతి గృహంలో పనిచేస్తున్నటువంటి మహిళ వర్కర్ పై వార్డెన్ వేధింపులకు గురి చేయటానికి చూసి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేయడం జరిగింది, వార్డెన్ పై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం, పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు